దుర్గ నవరాత్రులు మూడవ రోజు , పూజ విధి విధానం …
దుర్గ నవరాత్రులు మూడవ రోజు , పూజ విధి విధానం …
దుర్గ నవరాత్రులలో మూడవ రోజున అమ్మ వారి రూపమయిన చంద్ర ఘంట దేవి ని ఆరాధిస్తాం …
చంద్ర ఘంట దేవి సాక్షాత్తు పార్వతి దేవి యొక్క స్వరూపం …
ఈ రోజు ఈ దేవి ని పూజించడం శత్రువుల మీద విజయం సాధించే శక్తి కలుగుతుంది