
దత్తాత్రేయుని అవతారము నృసింహ సరస్వతి స్వామి వారి గురించి
Updated : 12-01-2024 రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ నృసింహ సరస్వతి స్వామి భారత దేశం ఎందరో పుణ్య పురుషులకు నెలవైన భూమి. మనం ఇప్పుడు పుణ్య పురుషుడి యొక్క దత్తాత్రేయ అవతారమయిన నృసింహ సరస్వతి స్వామి వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం .. గురుచరిత్ర పారాయణ గ్రంథం ప్రకారం నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ పరంపర కు చెందిన గురువు . ఈయన జన్మస్థలం మహారాష్ట్ర విదర్భ ప్రాంతనికి లో ఉన్న కరంజ అనే పట్టణము . ఈయన కు…