
Vishnu Sahasranamam Chanting Benefits In Telugu-విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అద్భుత ప్రయోజనాలు
రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ శ్రీ విష్ణు సహస్రనామం లోని 1000 నామాలు చాలా శక్తివంతమైనవి, ముఖ్యంగా ఈ కలియుగంలో, మన దైనందిన జీవితంలో వచ్చే ఏవైనా ఇబ్బందులను తట్టుకునే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇస్తాయి. విష్ణు సహస్రనామం == అనగా భగవాన్ విష్ణువుకి సంబందించిన 1000 నామాలు (పేర్లు). మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చాలా కలత చెందాడు మరియు అసంతృప్తి చెందాడు. గొప్ప వాడయిన భీష్మ పితామహుడు తన…