
8 Watermelon Benefits In Telugu
29-03-2025 రచయిత : ఇ.పవన్ కుమార్ వాటర్మిలాన్ ఈ పండుని తెలుగులో పుచ్చకాయ అని పిలుస్తాం కర్బుజా అని కూడా పిలుస్తాం .కర్బుజా అనే పదం ఉర్దూ భాష నుండి వచ్చింది . వివరంగా Watermelon Benefits In Telugu లో తెలుసుకుందాం ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే పండు పుచ్చకాయ .. రుచికరం గా నే కాకుండా దీని లో అనేక పోషకవిలువలు ఉంటాయి .. ముఖ్యంగా వేసవి కాలం లో ఈ పండుని…