21 టిప్స్ : మీరు నడకకు (వాకింగ్ ) కు వెళ్లేటప్పుడు వీటిని పాటిస్తున్నారా …
1. సంపూర్ణ ఆరోగ్యం కోసం నడవండి : రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగవుతుంది ,గుండె ,ఊపిరితిత్తు ల పనితీరు , మధుమేహం నియంత్రణ , బరువు తగ్గడం , శరీరం మొత్తం రక్త ప్రసరణ బాగా జరగడం , కండరాల ఆరోగ్యం కోసం నడక సహాయపడుతుంది. 2. క్రమం తప్పకుండ నడవాలి : వారానికి కనీసం 5 రోజులు నడవడం అలవాటు చేసుకోవాలి , ప్రతిరోజు 30…