మన శరీరం లో చర్మం అతిముఖ్యమయిన భాగం ,ప్రతి ఒక్కరం అందమయిన ఆరోగ్యకరమయిన కాంతులీనే చర్మాన్ని పొందాలని కోరుకుంటాం
ముఖ్యంగా పెళ్లిళ్లలో , పార్టీలలో మనం అందంగా కనపడాలని కోరుకుంటాం ..
మన శరీరం లో చర్మం అతిముఖ్యమయిన భాగం ,ప్రతి ఒక్కరం అందమయిన ఆరోగ్యకరమయిన కాంతులీనే చర్మాన్ని పొందాలని కోరుకుంటాం
ముఖ్యంగా పెళ్లిళ్లలో , పార్టీలలో మనం అందంగా కనపడాలని కోరుకుంటాం ..
ఇప్పుడు మనం ఒక అద్భుతమయిన జ్యూస్ ని ప్రయత్నం చేసి మంచి ఆరోగ్యకరమయిన చర్మాన్ని పొందుదాం ..
తయారు చేయడానికి పట్టే సమయం .. 5 నిమిషాలు
కావలసినవి
1 . ఒక బీట్రూట్
2 . రెండు కేరట్స్
3 . 5 దళాలు పుదీనా
4 . చిన్న అల్లం ముక్క
5 . రాయి ఉప్పు (సైన్ధవ లవణం )
6 . ఒక చిన్న నిమ్మ కాయ
తయారీవిధానం
ముందుగా అన్నిటిని శుభ్రంగా కడగాలి ,తరువాత బీట్రూట్ ను , కేరట్స్ ను ముక్కలుగా కోసి రెడీ గ పెట్టుకోవాలి .
మీ గ్రైండర్ జార్ ని శుభ్రంగా కడగాలి
బీట్రూట్ , కేరట్స్ , అల్లం మరియు పుదీనా ను జార్ లో వేసి తగినంత నీరు పోస్తూ గ్రైండ్ చేయాలి ..తరువాత సరిపడా సైన్ధవ లవణం వేసి
చివరగా నిమ్మకాయ నీటిని వేసి మల్లి 2 రౌండ్లు గ్రైండ్ చేయాలి ..
ఒక జాలి తీసుకుని వడపోసి పరిగడుపున తాగినట్లయితే ..మీ శరీరం లో ఉన్న మలినాలు వెళ్లి పోయి మీ చర్మం ఆరోగ్యంగా అవుతుంది.
ఇది దినం లో ఏదయినా సమయం లో భోజనానికి 2 గంటల ముందు తాగితే ఫలితం ఉంటుంది .
బీట్రూట్ , కేరట్స్ , అల్లం ,నిమ్మ మరియు పుదీనా ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి ..వీటిలో ఎన్నో ఉపయోగపడే విటమిన్స్ మినరల్స్
(విటమిన్ ఏ ,ఇ , యాంటీఆక్సిడాంట్స్ , ఇంకా ఎన్నో ఉంటాయి ).
ఈ జ్యూస్ ని తరచుగా తాగుతూ ఉంటె ఫలితం మీకే కనపడుతింది ..
ఇంకా హెల్త్ టిప్స్ కోసం వాట్సాప్ చేయండి 9398601060